రైతులపై కాల్పులు జరిపించింది బాబు కాదా?-హరీష్

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులపై కాల్పులు జరిపించింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. రూ.2 బియ్యాన్ని రూ.5 చేసింది బాబు కాదా..? అని హరీష్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం పదవుల కోసం కాదని హరీష్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అందరూ గౌరవించాలని హరీష్ కోరారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.