రాష్ట్రపతికి టీ ఎమ్మెల్యేల లేఖ!

హైదరాబాద్ : టీ బిల్లుపై చర్చకు గడువు పెంచవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి తెలంగాణ ఎమ్మెల్యేలు లేఖ రాయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికే సీమాంధ్రులు పన్నుతున్న కుట్రగా పరిగణించాలని వారు లేఖలో రాష్ట్రపతిని కోరనున్నరు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.