రాజ్యసభలో వీధిరౌడీలా సీఎం రమేష్

ఢిల్లీ: ఈరోజు రాజ్యసభలో సీమాంధ్ర టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వీధిరౌడీలా ప్రవర్తించారు. మొన్న మైకు విరగొట్టిన విషయం తెలిసిందే. ఈరోజు సభకు తెలంగాణ బిల్లు వచ్చిందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ షరీఫ్ ప్రకటిస్తుండగా ఆయనపై సీఎం రమేష్ చేయిచేసుకున్నారు. అధికారి చేతిలోంచి ప్రతులను లాక్కునేందుకు ప్రయత్నించారు. రమేష్ తీరుపై డిప్యూటీ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్దుడని కూడా చూడకుండా దాడి చేయడంపై రాజ్యసభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.