రండిరా చూసుకుందాం -సుజాత సూరేపల్లి

బలైన అత్మల సాక్షిగా
రండిరా చూసుకుందాం
రక్తం సల సల మరుగుతుంది
గుండె మండుతుంది
బలైన ఆత్మల సాక్షిగా
యుద్ధ భూమిలొ సిద్ధంగున్నం
బందొబస్తుగున్నం
భూములని దోచుకుని తిన్న
కొవ్వు కరగదీస్తం బిడ్డా !
పది జిల్లాలు మా పంచ ప్రాణాలు
హైదరాబాద్ మా గుండెకాయ రా
ఇంకొక్క మాట హైదరబాద్ మీద
పేలిన్రొ ఖబడ్దార్ !

-సుజాత సూరేపల్లి

This entry was posted in POEMS.

Comments are closed.