యూపీలో పట్టాలు తప్పిన డూస్ ఎక్స్‌ప్రెస్

 

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో జాన్‌పూర్‌కు సమీపంలో డూస్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలులోని ఎనిమిది బోగీలు అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.