యాక్ థూ.. ఆంధ్రా ఉద్యోగులకు ఇదేం పాడు బుద్ధి.!!

అరెరెరె.. యాక్ థూ.. ఇదేం పాడు బుద్ధి.. ఇదేం రోగం.. ఆంధ్రా ఎన్జీవోలు సభ పెట్టుకున్నది వ్యభిచారం చేయడానికా..?  ఆరుగురు ఆంధ్రా ఉద్యోగులకు ఎనిమిది మంది అమ్మాయిలు.. ఎల్బీ స్టేడియంలోకి కెమెరాలను అనుమతించంది కూడా ఇందుకేనా? అక్కడ కూడా చపాక్ చపాక్ చపాకేనా..?

హైదరాబాద్ లో అసాంఘిక శక్తులు బస చేశాయన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించిన్రు. అమీర్ పేట ‘సితార’ హోటెల్ మీద పోలీసులు దాడి చేసిన్రు.  సితార హోటల్లో సిల్క్ స్మిత  డ్రెస్సుల్లో ఉన్న ఎనిమిది యువకులను పాయింట్, షర్ట్  లేకుండా ఉన్న ఆరుగురు పురుషులను పోలీసులు అరెస్టు చేసిన్రు. పట్టుబడ్డ వ్యక్తులు తాము రేపటి ఏపిఎన్ జీఓస్ సభకు వచ్చినమని చెప్పిన్రు.

ఇప్పుడు అర్థమైందా వీళ్లు సభ ఎందుకు పెట్టుకున్నరో.. పెట్టుబడిదారుల ఖర్చుతో మందు, మగువ దొరుకుతుంటే సభకు రాకుండా ఉంటరా..?

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

One Response to యాక్ థూ.. ఆంధ్రా ఉద్యోగులకు ఇదేం పాడు బుద్ధి.!!

  1. venu says:

    Ide comment nijamaithe thu dinamma jeevitham endukura GMR LANCO chala mandi ammayakulanu paavuluga vaadukoni telengana naadam ledani prove cheyadaniki entha digajaaruthunnaru