మోహన్‌బాబు పతనం కోరుతూ ‘మహాయజ్ఞం’

బాహ్మణుల మనోభావాలను కించపరిచే విధంగా సినిమా రూపొందించిన నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు, అతని కుటుంబం పతనాన్ని ఆకాంక్షిస్తూ బ్రాహ్మణులు మహాయజ్ఞం నిర్వహించారు. తెలంగాణ అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షులు గంగు ఉపేంవూదశర్మ నేతృత్వంలో వైదిక బ్రాహ్మణ సంఘం సహకారంతో శనివారం వరంగల్ స్టేషన్‌రోడ్‌లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి రుద్రహోమంలో పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.