మెయిలీ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రధాని

న్యూఢిల్లీ : పెట్రోల్ బంకులు రాత్రి వేళ మూసివేయాలని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ లోక్‌సభలో ప్రతిపాదించారు. మొయిలీ ప్రతిపాదనను ప్రధాని మన్మోహన్‌సింగ్ తిరస్కరించారు. పెట్రోల్ బంక్‌లు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూసివేయాలని మొయిలీ ప్రతిపాదించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.