ముందుకుపోలేమన్న అహ్మద్ పటేల్, అసెంబ్లీలో ఆమోదం తప్పనిసరన్న ప్రణబ్

అనుకున్నంతా అవుతుంది. ఈ కాంగ్రెస్ కొడుకులను నమ్మాలనిపించకపోయినా.. ఏదో ఒక మూలన తెలంగాణ ఇస్తరనే నమ్మకముండె.. సోనియాగాంధీ బంటు అహ్మద్ పటేల్ తెలంగాణపై ముందుకుపోలేమని ఇంటర్నల్ గా చెప్పగా.. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ఆమోదమైతేనే ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్రపతి, తెలంగాణ వ్యతిరేకి ప్రణబ్ సోనియాగాంధీకి స్పష్టం చేసిన్రని జాతీయ మీడియా పేర్కొంది.

This entry was posted in ARTICLES, Top Stories.

One Response to ముందుకుపోలేమన్న అహ్మద్ పటేల్, అసెంబ్లీలో ఆమోదం తప్పనిసరన్న ప్రణబ్

  1. jai telangana evaru eni chesina telangana agadhu…….?
    ****** sathyameva jayathe ******
    sathyam eppudu odipodhu

    okappud c m chattala gurnchi matladinodu eppudu chattani enduku fllow avuthaledu telangana leader adugavalasina avsaram undi vani vadili pettedi ledu & seems andhranu thani tharimeyali……. Jai telangana…….. jai soniya