మీడియా ముందుకు ఉసెండీ దంపతులు

హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ఉసెండీ దంపతులను డీజీపీ ప్రసాద్‌రావు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఉసెండీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికారిక ప్రతినిధిగా పనిచేశారు. ఇతని స్వస్థలం వరంగల్ జిల్లా కడివెండి. అసలు పేరు గుముడవెల్లి వెంకట కృష్ణప్రసాద్. ఇతనిపై రూ. 20 లక్షల రివార్డ్ ఉంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.