‘వైసీపీ హైదరాబాద్ లో సమైక్య శంఖారావం అంటూ సభలు, సమావేశాలు నిర్వహిస్తే సహించేదిలేదపి టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు హెచ్చరించిన్రు. మళ్లీ మానుకోట ఘటన పునరావృతమవుతదని అల్టిమేటం ఇచ్చిన్రు. తెలంగాణ ప్రజల ఓపికను, సహనాన్ని అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
మానుకోటఘటన పునరావృతమవుతది: హరీష్రావు
Posted on October 1, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.