మహిళా జర్నలిస్టుల కోసం త్వరలో కమిటీ: డీకే అరుణ

రాష్ట్రంలోని ప్రసార మాధ్యమాల్లో మహిళా జర్నలిస్టుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరపున త్వరలో కమిటీని ఏర్పాటుచేస్తున్నామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి డీకే అరుణ ప్రకటించారు.

This entry was posted in MEDIA MUCHATLU.

Comments are closed.