మరో 20 మంది ఎమ్మెల్యేలు పోయిన నష్టం లేదు’

హైదరాబాద్ : మరో 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నష్టమేమి లేదని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్దన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉంటే చంద్రబాబు ఆదుకుంటాడని ఆయన అన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ వైఎస్‌ఆర్ పార్టీలోకి పోతరన్న విషయం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తెలుసన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.