విభజన జరిగాక మంత్రుల భార్యలు ఏం చేస్తే ఏం లాభం

సమైక్య నేతల కంటే ఎల్‌కేజీ పిల్లలు నయమన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రాయలసీమలో నాయకులుగా వెలుగుతున్నవాళ్లకి ఏ అర్హత లేదన్నారు. విభజన ప్రకటన తర్వాత మంత్రుల భార్యలు ఏం చేస్తే ఏం లాభం అని ఆయన ప్రశ్నించారు. రేపు రాజకీయ నాయకుల గర్ల్ ఫ్రెండ్స్ కూడా వెళ్తారెమో.. అట్లా ఏడ్చింది సమైక్య ఉద్యమం అని బైరెడ్డి ఎద్దేవ చేశారు.

This entry was posted in ARTICLES, Top Stories, VIDEOS.

Comments are closed.