భూకబ్జా కేసులో ముత్యంరెడ్డికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ : భూకబ్జా కేసులో మెదక్ జిల్లా ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, సిద్ధిపేట డీఎస్పీ శ్రీధర్, మరో ఇద్దరు సీఐలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.