భయపెడితేనే బలపడతాం-కలబడితేనే నిలబడతాం

(పోరుతెలంగాణ శ్రీనివాస్):   ఆంధ్రా నేతలు తెలంగాణలో తిరుగుకుంటూ మన తెలంగాణ దేవుడినే విమర్శిస్తున్నరు.  బొల్లిబాబు  మన గడ్డ మీదుండి మన పార్టీనే బంగాళఖాతంల కలపమని పిలుపునిస్తున్నడంటే  వాడికెంత కావరం . ఆఖరికి సినిమాతీసే చీప్ నా కొడుకులకు కూడా లోకువైనం. వాళ్లకంత ధైర్యం ఎట్ల వచ్చింది. మనం కేవలం ధర్నాలు, రాస్తారోకోలు చేసి ఊరుకుంటం అని అనుకున్నడు. అందుకే అంతకు తెగించిండు.  జోలికొస్తే తోలు ఒలుస్తమని ముందే  సంకేతాలిస్తే వాళ్లకు నాలుగు ఎకరాలు తడిసేది.  భయపెడితేనే బలపడతాం. కలబడితేనే నిలబడతాం.
తెలంగాణ కోసం పోరాడుతున్న టీఆర్ఎస్ కు మద్దతుగా యావత్తు తెలంగాణ జాతి నిలబడుతున్నది. ద్రోహులను నిలదీసి కడగిపారేస్తున్నది.  కానీ ఒకడు చంద్రదండుతో, ఇంకొకతి జగన్ యువసేన అని పెట్టుకుని గూండాలతో తెలంగాణవాదులపై దాడులు చేయిస్తున్నరు. తెలంగాణ ప్రజలను టీడీపీ, వైసీపీ గూండాలు విచక్షణా రహితంగా కొడుతున్నరు.
రానున్నది ఎన్నికల కాలం. ఆ గూండాలకు తోడు తెలంగాణ ద్రోహులు కూడా దాడులకు తెగబడుతరు.  ఎన్నికల టైంలో ప్రచారానికి వచ్చిన టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ గూండాలను తెలంగాణ ప్రజలు ప్రాణాలకు తెగించి అడ్డుకుంటరు. అడ్డుకోకపోయినా ఆ గూండాలు అరాచకాలకు తెగబడ్తరు.  టీఆర్ ఎస్ కే ఓటు వేస్తమని తెగేసే చెప్పేవాళ్లు నూటికి 80శాతం మంది ఓటర్లున్నరు. ఇలా చెప్పినందుకు మనవాళ్లు సీమాంధ్ర గూండాల చేతుల్లో చావుదెబ్బలు తింటరు.
మనవాళ్లను మనం రక్షించుకోవాల్సిన అవసరమున్నది. రాక్షసులబారి నుంచి తన భక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడిపై ఉన్నది.
జాతి రక్షణ కోసం, ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ దండు ఏర్పడాల్సిన అవసరమున్నది. వంద గులాబీలు వికసించేటట్టు తెలంగాణ జాతి చేస్తది.
తెలంగాణ జాతికి రక్షణ కవచంగా ఊరికో గులాబీదండు, మండలానికో తెలంగాణ దండును ఏర్పరచండి ప్లీజ్. దాడులు చేయడానికి దండుకట్టమనడంలేదు. సామాన్య ప్రజల తెరువుకొచ్చినోని బెండుతీసే బాధ్యత మీరు తీసుకోండి. దాడులు చేయాల్సిన అవసరం మనకు లేదు. కానీ కరవడానికి కొస్తున్న పామును తరమాల్సిన అవసరమున్నది.
అందుకే ప్రజల ఆత్మరక్షణ కోసం ఒక బలగాన్ని తయారు చేయాలని ప్రాధేయపడుతున్నా. గన్ లైసెన్స్ పొందినంత మాత్రన హత్యలు చేయరు.
ఆత్మరక్షణ కోసం దగ్గరుంచుకుంటారు.  అట్లనే తెలంగాణ ప్రజల ఆత్మరక్షణ కోసం దండును నెలకొల్పాల్సిన అనివార్యపరిస్థితి వచ్చింది.
(మనకూ ఒక దండు కావాలని  తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో విన్నవిస్తున్నరు)

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.