బ్రాహ్మణులపై మోహన్‌బాబు గూండాల దాడి

దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచే విదంగా ఉందని ఆ చిత్ర నిర్మాత మోహన్‌బాబు ఇంటి ముందు బ్రాహ్మ్మణులు ధర్నకు దిగారు. దీంతో ఆగ్రహానికి గురైన మోహన్‌బాబు తన గూండాలతో బ్రాహ్మణులపై కర్రలతో దాడి చేయించిన్రు.. పలువురు బ్రాహ్మణులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అవసరమైతే బ్రాహ్మణులు చంపడానికైనా సిద్ధమని సినిమా హీరో, రియల్ విలన్ మంచు విష్ణు అన్నడు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.