బెదిరిస్తే భయపడేది లేదు.. నేను పుట్టిందే తెలంగాణ కోసం -హరీష్

శాసనసభలో తనను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని సీఎం కిరణ్ వ్యాఖ్యానించడంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను ఎన్నుకున్న సిద్ధిపేట ప్రజల కోసం నాలుగు కోట్ల ప్రజల కోసం తాను సీఎంను ఎదిరించి మాట్లాడటానికి భయపడనన్నారు. సీఎం బెదిరిస్తే భయపడేదిలేదన్నరు. తాను పుట్టిందే తెలంగాణ కోసం అని వ్యాఖ్యానించారు. తాను అడిగే ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పలేక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నడని హరీష్ అన్నరు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.