బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి నియామకం

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఎన్నికయ్యారు. కిషన్‌రెడ్డిని రెండోసారి అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ దేశ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి అంబర్‌పేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.