ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా రాజ్‌నాథ్‌సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2015 వరకు అధ్యక్షుడిగా రాజ్‌నాథ్‌సింగ్ కొనసాగుతారు.
రాజ్‌నాథ్‌సింగ్ జీవిత చరిత్ర
1951 జూలై 10న రాజ్‌నాథ్‌సింగ్ జన్మించారు.
ఆయన స్వస్థలం వారణాసి
1977లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1988లో బీజేపీ యువజన విభాగం అధ్యక్షడుగా ఉన్నారు.
1991లో యూపీ విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
1997లో యూపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక
1999లో కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించారు.
2002లో మళ్లీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం
2004లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక
2006లో తొలిసారి బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక
2013లో రెండో సారి బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా రాజ్‌నాథ్ సింగ్
This entry was posted in NATIONAL NEWS.