బీజేపీ అంతర్యమేమిటీ? : హరీష్‌రావు

గల్లీలో తెలంగాణావణి వినిపిస్తూ ఢిల్లీలో సమైక్యవాదులకు మద్దతిస్తున్నరని బీజేపీపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన్రు. లోక్‌సభలో బీజేపీ ప్రవరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం లోక్‌సభలో పోరాడిన టీ ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు స్డు కాంగ్రెస్ కు సపోర్ట్ ఛేసిన బీజేపీ సీమాంధ్ర ఎంపీల పంపివేతను ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించిన్రు. తెలంగాణ విషయంలో బీజేపీపై ఇక్కడి ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.