బీజేపీలో చేరిన మాజీ డీఎస్పీ నళిని

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో మాజీ డీఎస్సీ నళిని ‘కమలం’ తీర్థాన్ని పుచ్చుకున్నారు. తెలంగాణ కోసం డీఎస్పీ పదవికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పరకాల ఉప ఎన్నికలో స్వతంత్రంగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.