బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం: కోదండరాం

హైదరాబాద్: అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటని ఐకాస చైర్మన్ కోదండరాం అన్నారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటును గుర్తించినందుకు యూపీఏకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే వరకు అప్రమత్తతో ఉంటూ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. సీమాంధ్ర ప్రజలు విభజనకు సహకరించాలని కోరారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.