బిల్లుపై చర్చ మొదలైందని చెప్పడం శుభపరిణామం: ఈటెల, హరీష్

బాద్: తెలంగాణ విభజన ముసాయిదా బిల్లుపై చర్చ ప్రారంభమయిందని స్పీకర్ చెప్పడం శుభపరిణామం అని టీఆర్ఎస్ సీనియర్ నేతలు ఈటెల రాజేంద్ర, హరీష్‌ రావు అన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై చర్చ జరిగేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. టీడీపీ ఇరుప్రాంతాల ప్రజలను మోసం చేస్తోందని వారు విమర్శించారు. ఇదిలా ఉండగా, తెలంగాణ విభజన ముసాయిదా బిల్లుపై చర్చ ప్రారంభమయిందని స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిఏసి సమావేశంలో స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.