బాబువి ఊసరవెల్లి రాజకీయాలు : హరీష్

నల్గొండ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసేవన్ని ఊసరవెళ్లి రాజకీయాలేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పయ్యావుల కేశవ్‌తో కేసు వేయించింది చంద్రబాబేనని హరీష్ ఆరోపించారు. ఇవాళ హరీష్‌రావు నల్గొండలో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. నష్టపోయిన వరి పంటకు ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.