బాంధ్రాలో బాక్స్ బద్దలు.. జగన్ కు సల్ల చెమటలు

ముంబయిలోని బాంద్రాలో జగన్ బాక్స్ బద్దలైంది.  తెలంగాణవాదుల దెబ్బకు జగన్ కు సల్ల చెమటలు పట్టినయి. వైఎస్ జగన్ కు తెలంగాణ సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని కోరుతూ బాంద్రాలోని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేను కలిసేందుకు వెళ్లిన జగన్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నరు.  గో బ్యాక్ జగన్……. సమైక్య నేత డౌన్ డౌన్..  అంటూ నినదించిన్రు. జై తెలంగాణ నినాదాలతో జగన్ ను గజ్జుమనిపించిన్రు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.