బస్సు ఛార్జీలు పెంచే యోచనలో ఆర్టీసీ!

హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఛార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఛార్జీలు ఎంత మేర పెంచాలన్న దానిపై ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు సమాచారం. అన్ని బస్సు సర్వీసులపై కనిష్టంగా కిలో మీటరుకు 10 పైసలు చొప్పున ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తేలుస్తోంది. కొద్ది రోజుల్లో ప్రభుత్వం ముందుకు ఛార్జీల పెంపు ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.