‘బతుకమ్మ వ్యాస సంకలనం’ పుస్తకావిష్కరణ


సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకు చెందిన పాత్రికేయుడు గటిక విజయకుమార్ సారథ్యంలో ముద్రించిన ‘బతుకమ్మ వ్యాస సంకలనం’ పుస్తకావిష్కరణ జరిగింది. కార్యక్షికమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, టీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ , తుల ఉమ, అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్,  కవులు నందిని సిధాడ్డి, దేశపతి, తదితరులు పాల్గొన్నారు.
This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.