బంద్ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు:కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ బంద్‌ను స్వచ్చందంగా, అద్భుతంగా పాటించి తెలంగాణ ఐక్యతను చాటి చెప్పిన తెలంగాణ ప్రజలందరికీ టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. వర్తక, వాణిజ్యవేత్తలకు, విద్యాసంస్థల యజమానులకు, విద్యార్థులకు, సమస్త కార్మిక లోకానికి ఉద్యమాభినందనలు తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.