బంద్ లో అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి-కోదండరాం

రాయల తెలంగాణకు వ్యతిరేకంగా రేపు తెలంగాణ బంద్. ఇప్పటికే టీఆర్‌ఎస్ బంద్‌కు పిలుపునిచ్చింది. అన్ని పక్షాలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చిన్రు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి.. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలన్నరు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తేడా వస్తే చలో అసెంబ్లీకి పిలుపునిస్తామన్నరు.   రాయల తెలంగాణను ఏర్పాటు చేస్తే జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్‌దే బాధ్యతన్నరు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.