ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 27,903 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి రాంనారాయణ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. త్వరలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీ చేస్తామని ప్రకటించారు. 2,291 మంది ఎస్‌ఐలు, 736 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.