ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో దిగ్విజయ్‌సింగ్ భేటీ

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సమావేశమయ్యారు. సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం. సీఎం, డిప్యూటీ సీఎం, బొత్సలతో చర్చించిన సారాంశాన్ని ప్రధానికి ఆయన నివేదించినట్లు తెలుస్తోంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.