ప్రధాని కాలేనని రాహుల్ గ్రహించారు-బీజేపీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పదవి చేపట్టడం తనకు ప్రాధాన్య విషయం కాదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొనడాన్ని బీజేపీ ఎద్దేవా చేసింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రానుండటంతో తాను ప్రధాని అయ్యే అవకాశాలు లేవని రాహుల్‌గాంధీ గ్రహించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ పేర్కొన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.