ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాల్సిందే: కోదండరాం

హైదరాబాద్: తెలంగాణలో ఆత్మబలిదానాలు ఆగిపోవాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడాల్సిందేనని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నరు. సర్కార్ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే తెలంగాణలో ఆత్మబలిదానాలు కొనసాగుతున్నాయన్నరు. కాంగ్రెస్ ను బొందపెట్టేందుకు ఉద్యమకార్యాచరణ ఉంటదని తెలిపిన్రు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.