ప్రచారంలో పొన్నాలకు చేదు అనుభవం

వరంగల్: తెలంగాణ పీసీసీ అధ్యక్షడు పొన్నాల లక్ష్మయ్యకు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. వరంగల్ జిల్లా జనగామలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు వీవర్స్ కాలనీలో ఓ స్థానికుడు చెప్పు చూపించాడు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహాంతో ఆ వ్యక్తిపై దాడి చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.