పెంచిన రైల్వే ఛార్జీలు సోమవారం రాత్రి నుంచి అమలు

హైదరాబాద్ : పెంచిన రైల్వే ఛార్జీలు సోమవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. రిజర్వేషన్లు చేయించుకున్నవారు. మిగత మొత్తాన్ని బుకింగ్ కౌంటర్లు, టీటీఈల వద్ద చెల్లించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.