పవార్ సూచనలను పరిశీలిస్తం: మనీష్‌తివారీ

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతునిస్తూ ఇవాళ ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మనీష్ తివారీ స్పందించారు. తాము పవార్ సూచనలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చిస్తున్నందున ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.