పరిగిలో చంద్రబాబుకు తెలంగాణ సెగ

రంగారెడ్డి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాలోని పరిగిలో చేస్తున్న పాదయాత్ర ఉద్రిక్తతంగా మారింది. చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ‘జైతెలంగాణ’ నినాదాలతో మార్మోగించారు. దీంతో టీడీపీ గుండాలు తెలంగాణ వాదులపై దాడికి తెగబడ్డారు. పలువురు తెలంగాణ వాదులకు తీవ్ర గాయాలయ్యాయి. .

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.