పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

ఢిల్లీ : వివధ రంగాలలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఇచ్చే పద్మ అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2014 సంవత్సరానికి గాను వివధ రంగాలకు చెందిన మొత్తం 125 మందికి పైగా ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. గణతంత్ర దినోత్సం సందర్భంగా ఈ పురస్కారాలను అందజేయనుంది. రాష్ట్రం నుంచి పుల్లెల గోపీచంద్‌కు పద్మశ్రీ పురస్కారం లబించింది.
దేశవ్యాప్తంగా ఇద్దరు పద్మ విభూషణ్, 24 మందికి పద్మభూషణ్, 101 మంది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. మన రాష్ట్రం నుంచి ఇద్దరికి పద్మభూషణ్, ఏడుగురికి పద్మశ్రీ పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది.

* ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ హషేల్కర్ – పద్మవిభూషణ్
* యోగా గురు బీకేఎస్ అయ్యంగార్ – పద్మ భూషన్
* పుల్లెల గోపీచంద్ – పద్మశ్రీ
* స్వర్గీయ డాక్టర్ అనుమోలు రామకష్ణ (శాస్త్ర సాంకేతిక రంగం)- పద్మశ్రీ
* ప్రముఖ నటుడు కమల్ హాసన్ – పద్మశ్రీ
* థియేటర్ ఆర్ట్‌లో మహ్మద్ ఆలీ బేగ్ – పద్మశ్రీ
* సోషల్ వర్క్ నుంచి రామారావు అనుమోలు – పద్మశ్రీ
* డా. మాలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్, – పద్మశ్రీ
* డాక్టర్ గోవిందన్ సుందర్ రాజన్, – పద్మశ్రీ
* ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ నుంచి నర్రా రవికుమార్ – పద్మశ్రీ
* మెడిసిన్ సర్జరీ నుంచి సర్వేశ్వర్ సారయ్య – పద్మశ్రీ
* లిటరేచర్ లండ్ ఎడ్యుకేషన్ నుంచి ఎనోచ్ – పద్మశ్రీ
* క్రికెటర్ యువరాజ్ సింగ్ – పద్మశ్రీ
* సైన్స్ అండ్ ఇంజినీరింగ్ నుంచి డాక్టర్ గోవిందన్ సుందర్ రాజన్ – పద్మశ్రీ
* డా. ఎం.వై.ఎస్. ప్రసాద్ – పద్మశ్రీ
*విద్యాబాలన్
* సంతోష్ శివన్
* డా.ఎంవై సత్యనారాయణ ప్రసాద్
* డా.గోవిందన్ సుందరరాజన్
* నర్రా రవికుమార్
* డి.సర్వేశ్వర్ సహరయ్య
* ప్రొ. కొలకలూరి ఇనాక్

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.