నైజీరియాలోని చర్చిలో తొక్కిసలాట

లగోస్: నైజీరియాలోని సెయింట్ డామినిక్స్ క్యాథలిక్ చర్చిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 17 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.