నెల అంటే 30 రోజులా..30 ఏళ్లా?:మందా

తెలంగాణపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పరిభాషలో నెల అంటే 30 రోజులా.. 30 ఏళ్లా అని ప్రశ్నించారు. హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే దళితుడైనందునే ఆయన మాటలకు విలువ ఇవ్వటం లేదని మండిపడ్డారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.