నిర్మల్ MSOలకు ఉద్యమాభినందనలు

తెలంగాణ రాష్ట్రం సాకారమవుతున్న వేళ.. విభజనను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్న సీమాంధ్ర చానళ్లపై ఆదిలాబాద్ జిల్లా ఎంఎస్‌వోలు మండిపడుతున్నారు.  సీమాంధ్ర చానళ్లు రాష్ట్ర విభజనపై లేనిది ఉన్నట్టు చూపి విషం కక్కడాన్ని నిరసిస్తూ నిర్మల్ లో ప్రసారాలను నిలిపివేశారు. నిర్మల్, భైంసా, బాసర, ఖానాపూర్, కడెం వరకు నిర్మల్ కేంద్రంగా నడుస్తున్న కేబుల్ యాజమాన్యం ద్వారా సీమాంధ్ర చానళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. నిర్మల్ MSO లకు పోరుతెలంగాణ తరపున ఉద్యమాభిమాభినందనలు.. మీరు మగాళ్లన్నా.. తెలంగాణలోని మిగతా  MSO ల అడుగుజాడల్లో నడిచి తెలంగాణ బిడ్డలనిపించుకోండి.. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర MSO లంతా ఒక్కటై చానళ్లను బేజారెత్తిస్తుంటే తెలంగాణ MSO లు ఏం చేస్తున్నట్టు.?

This entry was posted in MEDIA MUCHATLU.

Comments are closed.