నిర్ణయం కోసం వేచి చూడండి: దిగ్విజయ్

ఉత్కంఠతతో ఎదురు చూసిన ప్రజలకు మరోసారి నిరాశే ఎదురయింది. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం వెలువరిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇంకా వేచి చూడంటోంది. దాదాపు రెండు గంటలకు పైగా కోర్‌కమిటీ భేటీలో వాడివేడిగా చర్చించిన అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మీడియా ముందుకు వచ్చి రెండే రెండు మాటలు చెప్పి వెళ్లారు. ఏం చెప్పారో ఆయన మాటల్లోనే చూద్దాం… ‘ఇవాళ మధ్యాహ్నం నేను చెప్పినట్లు సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూడండి’. ఇదీ తెలంగాణపై ఆయన చెసిన ప్రకటన. అయితే

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.