నిజాంషుగర్స్ ప్రైవేటీకరణకు బ్రేక్

హైదరాబాద్: నిజాంషుగర్స్ ప్రైవేటీ కరణకు బ్రేక్ పడింది. షుగర్స్ ప్రైవేటీకరణపై దాఖలైన పిల్‌ను హైకోర్టు బెంచ్ విచారణకు స్వీకరించింది. ఏడుగురుతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని జస్టిస్ నరసింహరెడ్డి, కోదండరామ్‌తో కూడిన ధర్మాసనం సస్పెండ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ ప్రభుత్వానికి బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.