నాలుగోరోజూ అసెంబ్లీలో మార్మోగిన జై తెలంగాణ నినాదాలు

 

3/16/2013 11:09:38 AM

శాసనసభ ఎల్లుండికి వాయిదా

హైదరాబాద్: ఇవాళ రెండుసార్లు వాయిదా పడ్డ అనంతరం తిరిగి సమావేశమైన శాసన సభ ఎల్లుండికి వాయిదా పడింది. తెలంగాణపై తీర్మానం చేయాలంటూ టీఆర్‌ఎస్ సభ్యులు జైతెలంగాణ నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో చేసేది లేక స్పీకర్ సభను ఎల్లుండికి వాయిదా వేస్తోన్నట్టు ప్రకటించారు.

<script language=”JavaScript” type=”text/javascript”> document.write(‘<a href=”http://bcp.crwdcntrl.net/5/c=192/b=10118706?http%3a%2f%2ftrk.atomex.net%2fcgi-bin%2ftracker.fcgi%2fclk%3furid%3d041340149ba23c02335%26cr%3d38711%26al%3d16539%26sec%3d6755%26pl%3d10081%26as%3d4%26l%3d0%26aelp%3d0%26co%3d100%26re%3d2%26ci%3d0%26me%3d0%26dma%3d0%26tz%3d330%26atm_cvf%3d3%26url%3dhttp://clk.atdmt.com/INM/go/427263181/direct/01/” target=”_blank”><img src=”http://view.atdmt.com/INM/view/427263181/direct/01/”/></a>’); </script><noscript><a href=”http://bcp.crwdcntrl.net/5/c=192/b=10118706?http%3a%2f%2ftrk.atomex.net%2fcgi-bin%2ftracker.fcgi%2fclk%3furid%3d041340149ba23c02335%26cr%3d38711%26al%3d16539%26sec%3d6755%26pl%3d10081%26as%3d4%26l%3d0%26aelp%3d0%26co%3d100%26re%3d2%26ci%3d0%26me%3d0%26dma%3d0%26tz%3d330%26atm_cvf%3d3%26url%3dhttp://clk.atdmt.com/INM/go/427263181/direct/01/” target=”_blank”><img border=”0″ src=”http://view.atdmt.com/INM/view/427263181/direct/01/” /></a></noscript>
Other News
This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.