నారాయణ, రాఘవులు అరెస్ట్

విద్యుత్ సమస్యలపై రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన వామపక్ష పార్టీలు నగరంలోని ఎంజీబీఎస్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆందోళనకు దిగాయి. ఆందోళనలో పాల్గొన్న సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు రాఘవులు, నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు పలువురిని అరెస్టు చేసి సమీప పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.