నాగం అన్నా.. నువ్వు ఎంపీగా గెలుస్తున్నావు: శంకర్‌రావు

అన్నా నువ్వు మహబూబ్‌నగర్ ఎంపీగా గెలుస్తున్నావని బీజేపీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డితో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్‌రావు అన్నారు. సోమవారం అసెంబ్లీలో లాబీలో నాగంతో ఆయన మాట్లాడుతూ ‘నేను సర్వే చేయించాను. నువ్వు గెలుస్తున్నావు’ అని అన్నారు. దీనికి స్పందించిన నాగం నీలాంటి వారి ఆశీర్వాదం ఉండాలని కోరారు. షాద్‌నగర్ మీ పాత నియోజకవర్గమైనందున అక్కడికి వచ్చి తనకు ఓటెయ్యాలని ప్రజలకు చెప్పాలని శంకర్‌రావును కోరారు. అందుకు వ్యక్తిగతం సహాయం చేస్తానని బదులిచ్చారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.