దేశభక్తి తెలంగాణది.. సినిమా భక్తి సీమాంధ్రది

నోరు తెరిస్తే తెలుగు ప్రజలంతా ఒక్కటంటరు. కానీ తెలంగాణ వేరు.. సీమాంధ్ర వేరని ఏపీలోనే కాదు అమెరికాలోనూ రుజువైంది.  అమెరికా లో ఇండియా పెరేడ్ లో తెలుగు సంఘం శకటం , తెలంగాణా సంఘం శకటాలు చూస్తే తేడా ఇట్టే అర్థమైతది.
తెలంగాణా సంఘం వారు  కళాత్మక కట్టడాలు,మన ఆచార వ్యవహార శైలి ,  భారత దుస్తు వేష ధారణ, మన పండుగలు, మన చరిత్ర ను తెలియజెప్పిన్రు, చిన్నారులు.. భారత మాత , స్వామి వివేకానంద , రామ కృష్ణ పరమ హంస , మహాత్మ , పటేల్ , భగత్ సింగ్ , తెలంగాణా తల్లి  వేధారణతో హాజరయిన్రు.  భారత మాత ,నాటి ఉద్యమ చిత్రాలు ,చరిత్ర పటాలు , ఇండియా మ్యాప్ , స్ఫూర్తి దాయక ఫోటోలను ప్రదర్శించిన్రు..

కానీ ఆంధ్రోళ్లు ఏం చేసిన్రో తెలుసా..
నెక్కరు వేసుకుని తొడలు చూపెడుతున్న సమంత ఫొటో..  అనుష్క ఫోటో ,  గబ్బర్ సింగ్ ఫోటో , రామ్ చరణ్ ,చిరంజీవి ,రామారావు ఫోటో లను పెట్టి వాళ్ల మాస్కులు ధరించిన్రు. కొసమెరుపు ఏంటంటే ఆంధ్రోళ్ల తొడల శకటానికి బహుమతి వచ్చింది.

పగటివేషగాళ్ల ఆరాధన ఆంధ్రులది.. బతుకుచిత్రాలు భారత సంప్రదాయాల ఆరాదన తెలంగాణది. మీరు మేము ఒకటెట్లయితం. ఎట్ల చూసినా మీకు మాకు కలవది.. అందుకే విడిపోదాం..

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.