దేవుడున్నడు-పోలవరం ఆపిండు

దేవుడున్నడు. తెలంగాణలోని భద్రాచల రామున్ని, ప్రజలను నిండా ముంచే పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది.     ఈ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేసేలా నువ్వు చూసుకో దేవుడా..

పర్యావరణ అభ్యంతరాలు, ఒడిశా రాష్ట్రాల ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి హరీష్ రావత్ పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల కార్యదర్శులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.