దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానంపై 4 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పిటిషనర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లపై త్వరగా విచారణ జరిపించాలని పిటిషనర్ కోర్టును కోరారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.